రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

SRPT: సూర్యాపేట రూరల్ పరిధిలోని ఇమాంపేట వద్ద జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు (43) దుర్మరణం చెందారు. పొనుగోడు నుంచి సూర్యాపేట వస్తుండగా బైక్ ప్రమాదానికి గురైంది. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.