రేషన్ పంపిణీకి సాంకేతిక అడ్డంకి

రేషన్ పంపిణీకి సాంకేతిక అడ్డంకి

HYD: రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని లబ్దిదారులు పేర్కొంటున్నారు. వేసవి దృష్ట్యా ప్రభుత్వం ఈ నెల నుంచి మూడు నెలలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే చౌకధర దుకాణాల్లో పలు చోట్ల బయోమెట్రిక్, థంబ్ మూడుసార్లు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో తీవ్ర ఆలస్యం అవుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా రేషన్ షాపుల వద్ద లబ్దిదారులు బారులు తీరారు.