BIG ALERT: ఎయిరిండియా కీలక ప్రకటన

BIG ALERT: ఎయిరిండియా కీలక ప్రకటన

గల్ఫ్ నుంచి విమాన ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన చేసింది. జెడ్డా, మస్కట్ నుంచి షెడ్యూల్ సర్వీసులను వెల్లడించింది. అబుదాబి, దుబాయ్, మస్కట్, రస్‌ అల్‌ఖైమా, షార్జా నుంచి నడుపుతామని పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకే విమానాలు నడుపుతున్నట్లు చెప్పింది. US, యూరప్‌కు సురక్షిత మార్గాల్లో సర్వీసులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.