యాదగిరిగుట్టలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్టలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.