HYD పరిధిలో AIDS టెస్టింగ్ కేంద్రాలు ఇవే..!

HYD పరిధిలో AIDS టెస్టింగ్ కేంద్రాలు ఇవే..!

HYD: HIV-AIDS టెస్టింగ్ ICTC కేంద్రాల్లో నిర్వహిస్తారు. HYD పరిధిలో గాంధీ, ఉస్మానియా, నాంపల్లి ఏరియా హాస్పిటల్, మల్కాజ్‌గిరి, కొండాపూర్, వనస్థలిపురం, మలక్ పేట, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ఘట్‌కేసర్, మేడ్చల్ CHC కేంద్రాలు, తార్నాక ఆర్టీసీ హాస్పిటల్, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి, లాలాపేట మెటర్నిటీ హాస్పిటల్, హయత్ నగర్ CHC హాస్పిటల్లో పరీక్షలు చేస్తారు.