ఎన్నికల కోడ్ ప్రకారం విగ్రహాలకు ముసుగు

ఎన్నికల కోడ్ ప్రకారం విగ్రహాలకు ముసుగు

MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, MHBD జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని విగ్రహాలు, స్తూపాలకు ముసుగులు వేస్తున్నారు. అధికారుల సూచన మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ పనిని చేపట్టారు. ఎన్నికల సమయంలో ఏదైనా రాజకీయ ప్రభావం పడకుండా, నిష్పక్షపాతంగా ప్రక్రియ జరగాలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.