'నేడు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

'నేడు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

WG: మే 5 సోమవారం భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డివిజన్, మండల స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.