'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

SRPT: కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా తెచ్చిన కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టం పేరు మార్చి కూలీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.