VIDEO: సీఎం పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లో పూజలు

VIDEO: సీఎం పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లో పూజలు

ELR: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలు దేవాలయాలలో కూటమి నేతలు పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించి చంద్రబాబు గోత్రనామాలతో పూజలు చేశారు.