VIDEO: బొబ్బిలిలో ఘనంగా హోలీ పండుగ

VIDEO: బొబ్బిలిలో ఘనంగా హోలీ పండుగ

VZM: బొబ్బిలి పట్టణంలో వివిధ వార్డులలో మంగళవారం ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు ఒకరి పై ఒకరు రంగులు జల్లుకుంటూ, పాటలకు డాన్సులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. శాంతి, స్నేహం సోదర భావం ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటారు.