VIDEO: 'డైట్ కళాశాలలో తరగతులు నిర్వహించాలి'

VIDEO: 'డైట్ కళాశాలలో తరగతులు నిర్వహించాలి'

ASF: ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లో రూ.కోట్ల వ్యయంతో డైట్ కళాశాల భవనం నిర్మించినా తరగతులు ప్రారంభించకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని DYFI జిల్లా కార్యదర్శి టికానంద్ అన్నారు. ఆదివారం మాట్లాడుతూ.. గతంలో ఇన్ఛార్జ్ మంత్రి డైట్ కళాశాల భవనాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అధికారులు స్పందించి తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.