గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ

HNK: ధర్మసాగర్ మండలం రాంపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 45 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను బీసీ సంక్షేమ శాఖ అధికారులు పంపిణీ చేశారు. రక్షణ కవచం కిట్ల వినియోగంపై ట్రైనర్ శ్రీనివాస్ కార్మికులకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోతి సాంబరాజు, మోడం రాజేందర్, నాగపురి రాజయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.