'మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతి ఇవ్వండి'

'మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతి ఇవ్వండి'

SKLM: సంతబొమ్మాలి(మం) మూలపేటలో నిర్మాణం జరుగుతున్న పోర్టు పనుల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.