ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
★ చింతకానిలో వడదెబ్బతో రైతు మృతి
★వైరాలో ఉచిత మెడికల్ క్యాంపులో ప్రారంభించిన ఎస్సై పుప్పాల రామారావు
★ మణుగూరులో చెరువులో గల్లంతైన విద్యార్థికి మృతదేహం లభ్యం