VIDEO: చింతా రెడ్డిపాలెం జంక్షన్ వద్ద మానవహారం

VIDEO: చింతా రెడ్డిపాలెం జంక్షన్ వద్ద మానవహారం

NLR: నగరంలోని చింతా రెడ్డిపాలెం జంక్షన్‌వద్ద అండర్‌పాస్ బ్రిడ్జిని నిర్మించాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం చింతా రెడ్డిపాలెం జంక్షన్ నుంచి ముత్తుకూరు రోడ్డు సెంట్రల్ వరకు కొనసాగింది. సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.