'సినీ పరిశ్రమలో చిరంజీవిది తనదైన ముద్ర'

'సినీ పరిశ్రమలో చిరంజీవిది తనదైన ముద్ర'

E.G: పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరులోని అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని, కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం అయన మాట్లాడుతూ.. చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు.