హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మినీ రత్న హోదా

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మినీ రత్న హోదా

VSP: హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మినీ రత్న హోదాను సాధించింది. ఈ మేర‌కు సంస్థ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌నలో ఈ విష‌యాన్ని తెలిపింది. ఏటా రూ. 100 కోట్లకుపైగా నికర లాభాన్ని ఆర్జిస్తుస్తూ, విశాఖలో షిప్ బిల్డింగ్ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు రూ. 19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనులను దక్కించుకుంది. తాజా మినీ రత్న హోదాతో చరిత్ర సృష్టించింది.