ఎమ్మిగనూరులో విశ్వకర్మ యోజన పనిముట్ల పంపిణీ

ఎమ్మిగనూరులో విశ్వకర్మ యోజన పనిముట్ల పంపిణీ

KRNL: ఎమ్మిగనూరులో ప్రధాని విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. గురువారం 17వ వార్డు బీజేపీ ఇంఛార్జ్ వడ్డే బజారి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ, జిల్లా కార్యదర్శి దయాసాగర్ తదితరుల ఆధ్వర్యంలో పనిముట్లు పంపిణీ చేశారు. శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోందని, స్వయం ఉపాధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.