మియాపూర్‌లో అత్యధిక కేసులు

మియాపూర్‌లో అత్యధిక కేసులు

MDCL: కూకట్‌పల్లి KPHBలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలో ఆరుగురు, KPHBలో 14 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ వ్యాప్తంగా అత్యధికంగా మియాపూర్‌లో 51 మందిపైన కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వారంలో మియాపూర్‌లో అత్యధికంగా మద్యం సేవిస్తూ పట్టుపడ్డారు.