చేవెళ్ల ఘటనపై ప్రభుత్వ చీప్ విప్ ఆరా

చేవెళ్ల ఘటనపై ప్రభుత్వ చీప్ విప్ ఆరా

VKB: చేవెళ్ల సమీప రోడ్డు ప్రమాద ఘటనపై శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణసహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు. గాయపడిన వారిలో 10 మందికి చేవెళ్లలోని జనరల్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.