VIDEO: సంక్షేమం అభివృద్ధి సీఎంతోనే సాధ్యం

CTR: పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఇంటింటి 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గ్రామంలో ఇంటింటికి వెళ్లి 'సుపరిపాలనలో తొలి అడుగు' కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.