రేపు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

రేపు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLG: మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం గం.7:00లకు చేరుకొని మండల కేంద్రంలోని పలు వీధులను తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు.