క్రీడాకారులను అభినందించిన ఎంపీ

క్రీడాకారులను అభినందించిన ఎంపీ

MBNR: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన 54వ కేవిఎన్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపీ డీకే అరుణ మంగళవారం క్యాంపు కార్యాలయంలో వారిని అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని వెల్లడించారు.