కాశ్మీర్‌లో NIA దాడులు.. 8 చోట్ల సోదాలు

కాశ్మీర్‌లో NIA దాడులు.. 8 చోట్ల సోదాలు

కాశ్మీర్ లోయలో NIA అధికారులు సడన్ రైడ్స్ చేశారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం, వాళ్లకు ఫండింగ్ ఇస్తున్న వాళ్ల ఇళ్లే టార్గెట్‌గా ఈ తనిఖీలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఉగ్రదాడికి సంబంధించిన లింకుల కోసం పుల్వామాలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. ఉగ్రవాదుల గుట్టు రట్టు చేయడమే లక్ష్యంగా అధికారులు జల్లెడ పడుతున్నారు.