నేటి నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు

నేటి నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఏప్రిల్ 23 నుంచి 28 వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ గురుపూజ మహోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని 8వ తరం, 12వ మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వేంకటాద్రి స్వామి ఆహ్వానం పలికారు.