నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, తదితరులు ఉన్నారు.