మెడికల్ విద్యార్థికి బంగారు గోల్డ్ మెడల్

మెడికల్ విద్యార్థికి బంగారు గోల్డ్ మెడల్

KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన బైరి రమణయ్య - సునీత దంపతుల రెండో కుమార్తె బైరి అనూష ఉస్మానియా యూనివర్సిటీలో ఎండీ పాతాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అనూష బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.