VIDEO: నల్గొండ తొలి మేయర్ పీఠంపై రసవత్తర పోరు!

VIDEO: నల్గొండ తొలి మేయర్ పీఠంపై రసవత్తర పోరు!

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుండగా, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆ పార్టీలో సందిగ్ధత నెలకొంది. ముఖాముఖి పోటీ నేపథ్యంలో ఎవరి విజయం సాధిస్తారోనన్న ఉత్కంఠ పెరిగింది.