మరో RTC డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
BDK: రాష్ట్రంలో జిల్లాలో మరో RTC డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసాడు. భద్రాచలం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న డి.లింగారెడ్డి పురుగుల మందు తాగిడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో తోటి కార్మికులు వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 డ్రైవర్లు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం ప్రస్తతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తోంది.