'జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి'

'జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి'

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి పి షియాజ్ ఖాన్ వివిధ పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసులు సత్వర పరిష్కారానికి పోలీసులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.