సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: 'ఇల్లు పీకి పందిరేసినట్టు'
అర్థం: ఒక చిన్న లేదా తాత్కాలిక ప్రయోజనం కోసం, ఎంతో విలువైన లేదా శాశ్వతమైన దానిని పాడు చేసుకోవడం. నివసించడానికి నీడను ఇచ్చే 'ఇల్లు'ని పడగొట్టి, కేవలం ఒక వేడుక కోసం 'పందిరి' వేసుకోవడం ఎంత మూర్ఖత్వమో.. అలాగే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తెచ్చుకుని, ప్రస్తుతానికి చిన్న లాభాన్ని ఆశించే వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.