VIDEO: ఎల్పీజీ ధరలు, అమెరికా టారిఫ్స్ వంటి అంశాలపై చర్చ జరగాలి
HYD: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఇవాళ ఎత్తివేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో ఆశలతో తమను ఎన్నుకున్నారని, సభలో ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఎల్పీజీ ధరలు, అమెరికా టారిఫ్స్ వంటి అంశాలపై చర్చ జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.