ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పోస్టర్లను ఆవిష్కరించిన కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
➢ గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము
➢ గొల్లపూడిలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌ అజయ్‌ను అభినందించిన మాజీ మంత్రి దేవినేని
➢ నందిగామలో ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య