ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

ఆలయంలో సామూహిక  సత్యనారాయణ వ్రతాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని శివ కేశవ ఆలయాలలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను గ్రామ పురోహితులు రాచర్ల విశ్వనాథ శర్మ, కొండపాక శ్రీనివాసాచార్యులు జరిపించారు.