VIDEO: అగ్నిప్రమాదంపై అప్డేట్
CTR: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు వద్ద శుక్రవారం విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి లోడ్‌తో ఉన్న లారీలో అగ్గిప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి, మంటలతో ఉన్న లారీని సమీపంలోని చెరువులోకి తోలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది.