నరసాపురం వాసి చిత్రం ఇదే..!

నరసాపురం వాసి చిత్రం ఇదే..!

అన్నమయ్య: రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ డేరంగుల అనే వ్యక్తి నూతన దర్శకుడుగా తెలుగు, తమిళ్ భాషలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలోని హోటల్ బ్లెస్స్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్‌కు తిరుమల దేవస్థానంకు పలువురు ప్రముఖులు విచ్చేశారు.