శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

ఖమ్మం: నగరంలోని శ్రీ సిటీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.