ఘనంగా టీడీపీ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు

ఘనంగా టీడీపీ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు

అన్నమయ్య: మదనపల్లె తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్పురి సుధాకర్ నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కూటమి నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్టీసీ డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.