సదర్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే
MBNR: హైదరాబాద్ పట్టణంలోని పంజాగుట్టలో యాదవ సోదరులు నిర్వహించిన సదర్ వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యాదవులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కురుమ యాదవ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.