VIDEO: కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని గ్రామస్తుల ఆందోళన

VIDEO: కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని గ్రామస్తుల ఆందోళన

HNK:  జిల్లాలో ఐనవోలు మండలం కొండపర్తి గ్రామాభివృద్ధికి జేఏసీ ఆధ్వర్యంలో కొండపర్తి వయా కొత్తపెళ్లి నుంచి కొండపర్తి వయా తిమ్మాపూర్ బిటిరోడ్డు గతరెండు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నందువల్ల కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని వెంటనే బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హన్మకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.