VIDEO: కాంగ్రెస్ అద్భుతమైన విజయం: ఎమ్మెల్యే

VIDEO: కాంగ్రెస్ అద్భుతమైన విజయం: ఎమ్మెల్యే

MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 70%సర్పంచ్‌లను గెలిపించి ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలలో BRS, బీజీపి కలిసి పోటీ చేసినా ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్‌దే విజయమన్నారు.