అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఫిర్యాదు

అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఫిర్యాదు

GNTR: రాజధాని రైతు JAC నాయకులతో మంత్రి నారాయణ CRDA కమిషనర్ కన్నబాబు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ మేరకు భూమిని ఇచ్చిన రైతుల సమస్యలపై మంత్రి నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలోని CRDA కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులపై రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు.