'గ్రామదేవతల ఆశీస్సులతోనే ప్రజలకు సుఖశాంతులు'

NLG: గ్రామ దేవతల ఆశీస్సులతోనే ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని నల్లగొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్, DCCB డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తిప్పర్తి మాజీ ZPTC పాశం రామ్ రెడ్డిలు అన్నారు. మంగళవారం వారు NLG మండలంలోని పెద్ద సూరారంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.