VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

KMM: కూసుమంచి మండలం పాలేరు ఎన్ఎస్పి పెద్ద కాలువలోకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన సర్పంచ్ బాదావత్ నరేష్ ట్రాక్టర్‌ను జేసీబీ సహయంతో బయటికి తీశారు. దీంతో స్థానికులు సర్పంచ్‌ను అభినందించారు.