అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

NZB: మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్‌ నియమితులైన సందర్భంగా ఇవాళ మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అజారుద్దీన్‌ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని మంత్రిని తాహెర్ బిన్ హందాన్ కోరారు.