బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

NRPT: ఆదివారం నుంచి 14 వరకు జరుగు మాగనూరు మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందించారు. అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని కమిటీ సభ్యులు చెప్పారు.