'వాహనాల వేలం ద్వారా రూ. 2.73 వేలు ఆదాయం'
CTR: పుంగనూరు ఎక్సెజ్ పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాల వేలంలో రూ. 2.73 వేలు వచ్చిందని ఎక్సెజ్ సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. స్టేషన్ ఆవరణంలో సోమవారం ఏఈఎస్ కృష్ణకిషోర్ రెడ్డి సమక్షంలో వేలంపాట జరిగింది. అయితే ఈ వేలం ద్వారా 2 లక్షల 73,500 ఆదాయం చేకూరిందని, ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పారు.