హైదర్‌నగర్ డివిజన్ కిందికుంట పార్కులో జెండా వందనం

హైదర్‌నగర్ డివిజన్ కిందికుంట పార్కులో జెండా వందనం

మేడ్చల్: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదర్‌నగర్ డివిజన్ కిందికుంట పార్కులో మువ్వన్నెల జెండాను ఎగురవేసి, జెండా వందనం పండుగ చేశారు. ఈ వేడుకలో PAC ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో కలిసి కార్పొరేటర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలతో కలిసి దేశభక్తి గీతాలు ఆలపించి, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించారు.