మీనాక్షి నటరాజన్ తో ఎర్రబెల్లి దంపతుల భేటీ
WGL: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లను వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు దంపతులు నేడు కరీంనగర్ జిల్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై చర్చించినట్లు సమాచారం.