VIDEO: ఆలయంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఆలయంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద మజ్జిగ, మంచి నీటి చలివేంద్రాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప సోమవారం ప్రారంభించారు. ఈవో నీలకంఠం, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో యాత్రికులు, భక్తుల కోసం మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు